📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Breaking: కోల్‌కతాలో భూకంపం… ప్రజల్లో ఆందోళన

Author Icon By Tejaswini Y
Updated: November 21, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Breaking: పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో(Kolakata) శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేల స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అంతర్జాతీయ సీస్మిక్(Seismic) నివేదికల ప్రకారం, బంగ్లాదేశ్‌లోని తుంగి ప్రాంతానికి తూర్పున సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10:38:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ఈ కంపనాల ప్రభావం బెంగాల్‌ ప్రాంతాల వరకు విస్తరించిందని సమాచారం.

Read Also: iBOMMA: రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి స్పందన?

Earthquake in Kolkata… People are worried

యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాన భూకంపం తరువాత కూడా అనేక ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు తేలికపాటి ప్రకంపనలు నమోదైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bangladesh Earthquake Bengal Tremors Breaking News earthquake today EMSC Report Kolkata Earthquake Seismic Activity

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.