📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Operation Kagar : కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్’కు బ్రేక్

Author Icon By Sudheer
Updated: May 10, 2025 • 1:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులపై చర్యలుగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్’కు తాత్కాలికంగా విరామం లభించింది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల చట్రాలను భగ్నం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే తాజా పరిస్థితుల్లో ఆపరేషన్ కొనసాగించాల్సిన అవసరం లేదన్న ఉద్దేశ్యంతో కేంద్రం సీఆర్‌పీఎఫ్ బలగాలను వెనక్కి పిలిపించింది.

కర్రెగుట్ట ను వీడుతున్న బలగాలు

కేంద్రం ఆదేశాలతో సీఆర్‌పీఎఫ్ బలగాలు హుటాహుటిన కర్రెగుట్ట ప్రాంతాన్ని విడిచిపెట్టి, తమ హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయడానికి బయలుదేరాయి. భద్రతా దళాల రీడిప్లాయ్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ తాత్కాలిక విరామం తర్వాత పరిస్థితులను బట్టి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని కేంద్ర అధికారులు చెబుతున్నారు.

సీఆర్పీఎఫ్ దళాలు మావోయిస్టుల గుట్టురట్టు

ఇటీవలి కాలంలో కర్రెగుట్ట ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరిగిన నేపథ్యంలో ‘ఆపరేషన్ కగార్’ చేపట్టారు. సీఆర్పీఎఫ్ దళాలు మావోయిస్టుల గుట్టురట్టు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే, ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో భద్రతా సంస్థల తదుపరి దిశ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also : India – Pakistan War : దద్దరిల్లుతున్న జమ్మూకశ్మీర్

Google News in Telugu Operation Kagar Operation Kagar break

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.