📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

BJP Kerala Second List: కేరళ బీజేపీ రెండో జాబితా విడుదల!

Author Icon By Tejaswini Y
Updated: March 19, 2026 • 1:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BJP Kerala Second List: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం హీటెక్కుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. గురువారం ఢిల్లీ వేదికగా 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

అగ్రనేతల సమక్షంలో కీలక నిర్ణయం

Kerala BJP’s second list released!

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు పార్టీ జాతీయ అధ్యక్షుడు పాల్గొన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC) సమావేశంలో ఈ పేర్లను ఖరారు చేశారు. కేరళలో పాగా వేయడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది బీజేపీ.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BJP Candidates List BJP Kerala List BJP Kerala Second List Kerala Politics Vaartha Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.