📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bitcoin : క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ భారీగా పతనం..

Author Icon By Sudha
Updated: February 6, 2026 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్ కాయిన్ విలువ శుక్రవారం భారీగా పతనమైంది. ఒకే రోజు దాదాపు 12 శాతం పడిపోయి, 65,000 డాలర్ల దిగువకు చేరింది. ఏడాది కాలంగా ఇదే అత్యల్ప స్థాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం కూడా ఇదే మొదటిసారి. క్రిప్టో మార్కెట్లో భయాందోళనల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడుల మూలంగా బిట్ కాయిన్ (Bitcoin) విలువ పడిపోయినట్లు అంచనా. కొద్దిసేపటిక్రితం బిట్ కాయిన్ (Bitcoin)విలువ 64,352.40 డాలర్ల వద్ద ఉండగా, ఏడాది విలువ ప్రకారం 33.82 శాతం తగ్గింది. 24 గంటల్లో 9.84 శాతం పడిపోయింది. 1 బిలియన్ డాలర్ల విలువైన బిట్ కాయిన్లను ఇన్వెస్టర్లు వదులుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో బిట్ కాయిన్ విలువ అత్యధికంగా 1,26,000 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం బిట్ కాయిన్ మార్కెట్ మొత్తం విలువ 1.28 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన 24 గంటల్లో విలువ తగ్గి 143.98 బిలియన్ డాలర్లకు చేరింది. క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో బిట్ కాయిన్ వాటా 58.2 శాతం ఉంది. తర్వాత రెండో స్థానంలో ఎథేరియం 10.4 శాతం, మిగతా వాటి వాట 31.5 శాతంగా ఉంది.

Read Also : Online: ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!

Bitcoin

టెథర్ ధర స్థిరంగా 0.9988 డాలర్ల వద్ద ఉండగా, బైనాన్స్ కాయిన్ ధర 619 డాలర్ల వద్ద, ఎక్స్ఆర్‌పి ధర 1.27 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, సోలానా 68 డాలర్ల దిగువకు, డాగ్‌కాయిన్ 0.09 డాలర్ల దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలని, సపోర్ట్ లెవల్స్ దగ్గర బాగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bitcoin bitcoin price fall Breaking News crypto market crash Cryptocurrency Digital currency latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.