हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: Bihar: రసగుల్లా కోసం పెళ్లినే రద్దు చేసుకున్న షాకింగ్‌ ఘటన

Sushmitha
Telugu News: Bihar: రసగుల్లా కోసం పెళ్లినే రద్దు చేసుకున్న షాకింగ్‌ ఘటన

బీహార్‌లోని (Bihar) బోధ్ గయలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక వివాహ వేడుకలో రసగుల్లా (Rasgulla) పంపిణీకి సంబంధించిన గొడవ చివరికి పెళ్లి రద్దుకు దారితీసింది. గత నెల 29న బక్‌రౌర్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ వివాహం జరుగుతున్న సమయంలో ఈ ఉద్రిక్తత తలెత్తింది.

Read Also: Central government : ఇండిగో సీఈవో పదవికే ముప్పు

Bihar
Bihar Shocking incident of cancelling a wedding for rasgulla

పెళ్లి వేడుకలో భాగంగా పసందైన వంటకాలను వడ్డిస్తుండగా, రసగుల్లాలు తక్కువయ్యాయంటూ వధువు కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ చిన్న అంశంపైనే ఇరు కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రమై, బంధువులు ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఈ పరస్పర ఘర్షణలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివాహం రద్దు, వరకట్న కేసు నమోదు

పరిస్థితి చేయిదాటిపోవడంతో, ఈ ఘటనతో వధువు తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫంక్షన్ హాల్‌లోనే వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, స్థానిక పోలీస్ స్టేషన్‌లో వరుడి కుటుంబంపై వరకట్నం (Dowry) కేసు కూడా పెట్టారు. రసగుల్లా పంపిణీతో మొదలైన చిన్న గొడవ చివరకు పెళ్లి ఆగిపోవడానికి మరియు న్యాయపరమైన చర్యలకు దారితీయడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870