ఓటమికి బాధ్యదులను చేస్తూ అధిష్టానం చర్యలు బీహార్ అసెంబ్లీకి (Bihar Results) ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందింది. ఆర్జేడీతో జతకట్టినా ఆశించిన విజయాన్ని సాధించలేక, తీవ్ర ఓటమి భారంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.
Read Also: Zubeen Garg : జుబీన్ గార్గ్‌ను హత్య చేశారు : సీఎం హిమంత శర్మ
అయితే పార్టీ ఓటమికి కారకులైన వారిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం అయ్యారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు, క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఏడుగురిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
సస్పెండ్ అయిన వారు ఎవరనగా..
కాంగ్రెస్ సేవాదళ్ ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణం అయ్యారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు, క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏడుగురిని ఆరేళ్లపాటు సస్పెండ్ (suspend) చేశారు. బీహార్ (Bihar) ఓటమికి వీరే కారణమని అధిష్టానం భావించింది. అయితే ఎన్నికల ఓటమికి సీనియర్ నాయకులను బాధ్యత నుండి కాపాడేందుకే వీరిని సస్పెండ్ చేశారని అసమ్మతి వర్గం ఆరోపిస్తున్నది.
Read hindi news :hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: