हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

News Telugu: Bihar: సలహాల ద్వారానే రూ. 241 కోట్లు సంపాదించిన ప్రశాంత్ కిశోర్

Rajitha
News Telugu: Bihar: సలహాల ద్వారానే రూ. 241 కోట్లు సంపాదించిన ప్రశాంత్ కిశోర్

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ Prashant Kishor తన ఆదాయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాల్లో వ్యక్తులు, రాజకీయ పార్టీలు మరియు కంపెనీలకు సలహాలు ఇవ్వడం ద్వారా రూ. 241 కోట్లు సంపాదించినట్లు వెల్లడించారు. ఆ మొత్తంలో రూ. 31 కోట్లు జీఎస్టీగా, రూ. 20 కోట్లు ఆదాయపు పన్నుగా చెల్లించినట్లు ఆయన వివరించారు. జీఎస్టీ GST తన ఆదాయంలో సుమారు 18 శాతమని తెలిపారు. అలాగే, జన్ సురాజ్ పార్టీకి రూ. 98.95 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు కూడా ప్రకటించారు.

Fire Accident: బతుకుదామని వస్తే.. ప్రాణాలే పోయాయి..

Bihar

Bihar

తాను ఎలాంటి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించలేదని, తన సంపాదన పూర్తి పారదర్శకంగా ఉందని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. “నా దగ్గరికి డబ్బు ఎలా వచ్చిందో, దానిని ఎక్కడ ఖర్చు చేశానో నేను బహిరంగంగా చెప్పగలను. గతంలో సలహాదారుడిగా పని చేసినప్పుడు ఎలాంటి ఫీజులు తీసుకోలేదు, కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నందున ఆదాయం వస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఇక బీహార్ రాజకీయాల్లో విపక్షాలు ఆయనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బీజేపీ నేత సంజయ్ జైశ్వాల్ పలు మార్లు ప్రశాంత్ కిశోర్ ఆదాయ వనరులపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రశాంత్ కిశోర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్ తన ఆదాయం గురించి ఏమన్నారు?
గత మూడు సంవత్సరాల్లో రాజకీయ పార్టీలు, కంపెనీలు, వ్యక్తులకు సలహాలు ఇచ్చి రూ. 241 కోట్లు సంపాదించినట్లు తెలిపారు.

ఆయన ఎన్ని పన్నులు చెల్లించారు?
రూ. 31 కోట్లు జీఎస్టీ, రూ. 20 కోట్లు ఆదాయపు పన్నుగా చెల్లించానని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

epaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870