📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Prashant Kishor : ప్రశాంత్‌ కిషోర్‌పై బీహార్‌ మంత్రి పరువు నష్టం దావా!

Author Icon By Sudha
Updated: June 3, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జన్‌ సూరాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌పై (Prashant Kishor)బీహార్‌ మంత్రి, జేడీయూ సీనియర్ నాయకుడు అశోక్‌ చౌధరి (Ashok Choudhary) పరువునష్టం దావా(Defamation suit) వేశారు. ఈ చర్య, ప్రశాంత్‌ కిషోర్‌ తన పార్టీ ప్రారంభించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై స్పందనగా తీసుకోవచ్చు.

Prashant Kishor : ప్రశాంత్‌ కిషోర్‌పై బీహార్‌ మంత్రి పరువు నష్టం దావా!

తనపై అసత్యపు ఆరోపణలు చేసి, తన పరువు తీసినందుకు దావా వేశానని చెప్పారు. ప్రశాంత్‌ కిషోర్‌ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలైనా చెప్పాలి లేదంటే తనపై చేసిన ఆరోపణలు నిజమేనని రుజువైనా చేయాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్ర గౌరవమే లక్ష్యం
ప్రశాంత్‌ కిషోర్‌ 2024 అక్టోబర్‌ 2న, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, పట్నాలో జరిగిన సభలో తన కొత్త రాజకీయ పార్టీ “జన్‌ సూరాజ్‌”ను ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆయన బీహార్‌లో గాంధీ గారి భావజాలాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు .
అశోక్‌ చౌధరి గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన కుమార్తె శాంభవికి ఎంపీ టికెట్‌ కోసం లోక్‌జన శక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌కు లంచం ఇచ్చాడని ప్రశాంత్‌ కిషోర్‌ ఇటీవల ఆరోపించారు. శాంభవి ప్రస్తుతం సమస్తిపూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌జన శక్తి పార్టీ ఎంపీగా ఉన్నారు. అయితే ప్రశాంత్‌ కిషోర్‌ ఆరోపణలను అశోక్‌ చౌధరి తిప్పికొట్టారు. తప్పుడు ఆరోపణలు చేసిన ప్రశాంత్ కిశోర్‌ తనకు క్షమాపణలు చెప్పకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తానని హెచ్చరించారు.

Read Also : Manikanta Rathod: ముస్లింలపై కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Bihar Minister files Breaking News in Telugu defamation case against Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Prashant Kishor! Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.