हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Latest News: Bihar Elections: నామినేషన్ వేసిన తేజేస్వి యాదవ్

Radha
Latest News: Bihar Elections: నామినేషన్ వేసిన తేజేస్వి యాదవ్

బీహార్‌(Bihar Elections) రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఆర్జేడీ (RJD) అగ్రనేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేడీయూ (JDU) పార్టీ నితీశ్‌ చేతిలో ఎక్కువ కాలం నిలవదని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ భవిష్యత్తు త్వరలోనే లలన్‌ సింగ్ (Lalan Singh), సంజయ్‌ ఝా (Sanjay Jha), విజయ్‌ చౌదరి (Vijay Choudhary) చేతుల్లోకి వెళ్లనుందని పేర్కొన్నారు.తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ — “ఆ ముగ్గురు నేతలు ఇప్పటికే బీజేపీకి దగ్గరయ్యారు. నితీశ్‌ కుమార్‌ రాజకీయంగా సర్వనాశనం అయ్యారు. జేడీయూ అంతర్గతంగా బలహీనపడుతోంది” అని ఆరోపించారు.

Read also: Bihar Elections: ఫస్ట్ లిస్ట్ లో నితీష్ కు దక్కని చోటు

Bihar Elections

నామినేషన్‌ దాఖలులో తేజస్వి ధీమా

రాఘోపూర్‌ నియోజకవర్గం నుంచి తేజస్వి యాదవ్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “రాఘోపూర్‌ ప్రజలు నాకు రెండుసార్లు గెలుపు వరం ఇచ్చారు. ఈసారి కూడా అదే నమ్మకంతో గెలుస్తానని విశ్వసిస్తున్నాను” అని అన్నారు.బీహార్‌ ఎన్నికల(Bihar Elections) తొలి దశలో పోలింగ్‌ జరగనున్న ప్రాంతాల్లో నామినేషన్‌ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రధాన నేతల్లో తేజస్వి యాదవ్‌ (రాఘోపూర్‌)తో పాటు, డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి (Samrat Choudhary) లఖిసరాయ్‌ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

బీహార్‌ రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది

నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ భవిష్యత్తుపై తేజస్వి(Tejashwi Yadav) చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రాబోయే ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ మధ్య పోటీ మరింత ఉత్కంఠగా మారనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

పెరగనున్న హోండా కార్ల ధరలు

పెరగనున్న హోండా కార్ల ధరలు

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

📢 For Advertisement Booking: 98481 12870