ఈనెల 6, 11 రెండు విడతలుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఇక్కడ ఇండియా కూటమి, ఎన్డీయే, ప్రశాంత్ కిషోరే నేతతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఇటీవల జేవిసీ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఎన్నికల్లోఎన్డీయే కూటమికి గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎన్డీయే కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మహాగర్ బంధన్ కు 93 నుంచి 112 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
Read Also: Bihar Elections: బీహార్ లో నువ్వా నేనా అంటూ ఎన్డీయే కూటమి ఆర్జేడీ
ఇందులో ఆర్జేడీ(RJD) 69-78, కాంగ్రెస్ 9-17, సీపీఐ (ఎంఎల్) 12-14, సీపీఐ(ఎం) 1-2 వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీ అయిన జన్ సూరాజ్ పార్టీకి కేవలం ఒక్క స్థానంలోనే గెలుస్తుందని తెలిపింది. ఏఐఎంఐఎం, బిఎస్పి, ఇతరులు 8-10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు తన సర్వేలో తెలిపింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: