📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Bihar Elections: బీహార్ ఎలక్షన్స్ లో తేజస్వి యాదవ్ కు అనుకూలం

Author Icon By Radha
Updated: October 11, 2025 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీ ఓటర్ సర్వే ఫలితాలు – తేజస్వీ దూకుడు

బీహార్(Bihar Elections) అసెంబ్లీ ఎన్నికల ముందు సీ-ఓటర్ సర్వే రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఈసారి త్రిముఖ పోటీగా మారిన బీహార్‌లో(Bihar Elections) బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సీ-ఓటర్ సర్వే రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఈసారి త్రిముఖ పో) ప్రజల ప్రాధాన్యత స్పష్టంగా మారింది. సర్వే ప్రకారం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) 36.5% మద్దతుతో ప్రజల మొదటి ఎంపికగా నిలిచారు. ప్రశాంత్ కిశోర్‌ (జన్ సురాజ్) 23.2%తో రెండో స్థానంలో ఉండగా, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్‌ కేవలం 15.9% మద్దతుతో మూడో స్థానంలోకి జారిపోయారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్‌కు 8.8% మద్దతు లభించింది.

Read also: TG Congress: మేడారం టెండర్లలో మంత్రుల మధ్య విభేదాలు

కూటముల పోటీ – ఎవరికే అవకాశాలు?

ఎన్డీఏ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం 40%గా ఉండగా, మహాఘఠ్‌బంధన్‌ 38.3% ఓట్లతో గట్టి పోటీ ఇస్తోందని సర్వే తేల్చింది. జన్ సురాజ్ పార్టీ కూడా 13.3% మద్దతుతో కీలక ప్రభావం చూపనుంది. ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకు తేజస్వీ, నితీశ్‌ మద్దతు తగ్గినప్పటికీ ప్రశాంత్ కిశోర్‌కు ఆదరణ గణనీయంగా పెరిగింది. తేజస్వీ చేపట్టిన యాత్ర పార్టీకి ఉత్సాహం నింపిందని 43.8% మంది పేర్కొనగా, లాలూ కుటుంబ విభేదాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవని సర్వేలో స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bihar Elections C Voter Survey latest news Nitish Kumar Prashant Kishore Tejaswi Yadav

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.