हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Telugu News: Bihar Election: బిహార్​లో మాదే విజయం అమిత్ షా

Sushmitha
Telugu News: Bihar Election: బిహార్​లో మాదే విజయం అమిత్ షా

పట్నా: బీహార్‌లో గత 20 ఏళ్లలో లేనంత భారీ మెజారిటీతో(majority) ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శరణ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్​డీఏకు ప్రధాని మోదీ ప్రధాన ఆకర్షణ అయినా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షా వెల్లడించారు. లాలూ – రబ్రీ దేవి ‘జంగిల్​ రాజ్’ పాలనకు వ్యతిరేకంగా నితీశ్ పోరాడాడని ఆయన గుర్తు చేశారు.

Read Also: TG Crime:నలుగురు పిల్లల సాయంతో భర్తను చంపిన భార్య

Bihar Election
Bihar Election: బిహార్​లో మాదే విజయం అమిత్ షా

బీహార్ ప్రజలకు నాలుగు దీపావళి పండుగలు

ఈసారి బీహార్ ప్రజలకు నాలుగుసార్లు దీపావళి పండుగలు జరుపుకొనే అవకాశం వచ్చిందని అమిత్ షా అన్నారు. అవి:

  1. శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చినందుకు మొదట దీపావళి చేసుకుంటారు.
  2. ప్రభుత్వ పథకం కింద మహిళల ఖాతాల్లో రూ. 10,000 జమ చేసినప్పుడు రెండో దీపావళి.
  3. జీఎస్టీని 5 శాతానికి తగ్గించినప్పుడు మూడో దీపావళి.
  4. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు రోజు నాలుగో దీపావళిని జరుపుకొంటారు.

ఆర్టికల్ 370 రద్దుపై వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్ విషయంలో గత కాంగ్రెస్ వైఖరిని అమిత్ షా విమర్శించారు. ప్రధాని మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను ప్రధాన స్రవంతిలో కలిపారని ఆయన గుర్తుచేశారు. అంతకుముందు కాంగ్రెస్ పాలనలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు రక్తంతో హోళీ ఆడేవారని విమర్శించారు.

బీహార్‌లో ఏ కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు?

ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎన్డీఏ కూటమి ఎవరి నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తోంది?

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo

ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo

రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

నిమెసులైడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

నిమెసులైడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి

ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు

ఇన్సెంటివ్స్ పెంచిన ఈ–కామర్స్ సంస్థలు

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

📢 For Advertisement Booking: 98481 12870