📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bihar:  నితీశ్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న చంద్రబాబు, లోకేశ్..

Author Icon By Tejaswini Y
Updated: November 18, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బీహార్(Bihar) పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Nitish Kumar) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానం అందించిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఈ నెల 20న పాట్నాకు వెళ్లనున్నారు.

Read Also: Prashant Kishor : పార్టీ ఓటమికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను : ప్ర‌శాంత్ కిషోర్‌

lokesh to attend nitishs swearing in ceremony

మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి

ఇటీవల బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో, మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారంలో యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఎన్నికల సమయం లో ఆయన బీహార్ రాష్ట్రంలో పర్యటించి, ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో, నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని పంపిన ఆహ్వానం మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి లోకేశ్ పాట్నా వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని, నితీశ్ కుమార్‌ను అభినందించనున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AndhraPradesh BiharElection BiharTour ChandrababuNaidu NaraLokesh NaraLokeshCampaign NDA NitishKumar PatnaVisit PoliticalVisits

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.