हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Telugu News: Uttar Pradesh-నడిరోడ్డుపై భార్య భర్తల బిగ్ ఫైట్

Pooja
Telugu News: Uttar Pradesh-నడిరోడ్డుపై భార్య భర్తల బిగ్ ఫైట్

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్య భర్త మధ్య నెలలుగా కొనసాగుతున్న వివాదం చివరకు నడిరోడ్డుపై తీవ్ర స్థాయికి చేరింది. ట్రాఫిక్ నడుమ ఒక మహిళ తన భర్తను అందరూ చూస్తుండగానే చెంపదెబ్బలు కొట్టడం, పిల్టీ పట్టుకుని దాడి చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్‌గా మారింది.

సంఘటన వివరాలు

మీరట్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి, ఇషు అనే యువతిని నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లి అనంతరం నుంచి ఇద్దరి మధ్య గొడవలు తరచుగా జరుగుతున్నాయి. ఇప్పటికే పరస్పరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.

సోమవారం దినేష్ తన కారులో వెళ్తుండగా, అతని భార్య రోడ్డుపై వాహనాన్ని ఆపి, బానెట్ ఎక్కింది. చుట్టుపక్కల వారు ఆశ్చర్యంతో వీక్షించగా, కొందరు వీడియోలు తీశారు. కొంత దూరం వెళ్ళాక వాహనం ఆగగానే, ఇషు కిందకు దిగి తన భర్త చెంపలు కొట్టి, పిల్టీ పట్టుకుని దాడి చేసింది.

దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది. సంఘటన మహిళా పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరగడం విశేషం. ఆ తర్వాత అక్కడికే చేరుకున్న మహిళా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని భార్యాభర్తలిద్దరినీ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన ప్రకారం, ఇద్దరి మధ్య కొనసాగుతున్న వ్యక్తిగత వివాదమే ఈ ఘటనకు కారణమని వెల్లడించారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది.

ఈ ఘటనలో ఎవరు ఉన్నారు?
దినేష్ అనే వ్యక్తి మరియు అతని భార్య ఇషు ఈ సంఘటనలో పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tipper-lorry-hits-car-seven-killed/andhra-pradesh/549181/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

📢 For Advertisement Booking: 98481 12870