📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

Bengaluru: మహిళల వాష్‌రూమ్‌లో రహస్య వీడియోలు

Author Icon By Tejaswini Y
Updated: January 5, 2026 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు(Bengaluru) నగరంలోని మాడివాళ(Madivala) ప్రాంతంలో ఉన్న సంధ్య థియేటర్‌లో జనవరి 4న ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ‘నువ్వు నాకు నచ్చావు’ సినిమా ప్రదర్శన కొనసాగుతున్న సమయంలో, థియేటర్‌లో పని చేసే ఓ ఉద్యోగి మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు గుర్తించారు.

Read Also: Srikakulam: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Bengaluru: Secret videos in women’s washroom

ఈ విషయం గమనించిన మహిళలు పెద్దగా అరవడంతో థియేటర్‌లో కలకలం చెలరేగింది. వెంటనే అప్రమత్తమైన ప్రేక్షకులు అక్కడికి చేరుకుని, నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం అతడిని మడివాళ పోలీసులకు అప్పగించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. మహిళల గోప్యతను ఉల్లంఘించిన ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన నగరంలో భద్రతపై ఆందోళనలకు దారితీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Bengaluru News Madivala Privacy violation Sandhya theatre Theatre Employee Toilet Video Incident Women's Safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.