📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Zomato : జొమాటోపై బెంగళూరు వాసి ఆగ్రహం

Author Icon By Divya Vani M
Updated: June 13, 2025 • 9:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫుడ్ డెలివరీ సంస్థలు తరచూ వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తాజాగ బెంగళూరులో చోటు చేసుకుంది. వర్షం పడకపోయినా జొమాటో ‘రెయిన్ సర్జ్ ఫీజు’ (Zomato ‘rain surge fee’) వసూలు చేస్తోందంటూ ఓ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.జూన్ 10న బెంగళూరుకు చెందిన ప్రఖ్యాత్ రాయ్, ట్విట్టర్‌లో జొమాటోపై ఫైర్ అయ్యారు. బెంగళూరులో (In Bangalore) చినుకు కూడా లేదు. కానీ నాలుగు గంటలుగా జొమాటో వర్షం పేరుతో సర్జ్ ఫీజు వేస్తోంది. రాత్రి 1కి ట్రాఫిక్ ఛార్జీ వేస్తారా? అంటూ @zomato, @zomatocare ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. కొద్ది గంటల్లోనే ఆయన పోస్ట్ వైరల్ అయింది.ఈ ఫిర్యాదుపై జొమాటో కేర్ స్పందించింది. హాయ్ ప్రఖ్యాత్, ఈ విషయాన్ని తనిఖీ చేస్తాం. మీ ఆర్డర్ డీటెయిల్స్ డీఎం చేయండి అని అడిగింది.

వినియోగదారుడి సజెషన్లు – సిస్టమ్‌ను అప్‌డేట్ చేయండి

ప్రఖ్యాత్ రాయ్ మరో ట్వీట్‌లో జొమాటోకు కొన్ని సూచనలు చేశారు. “మీ వాతావరణ API ఆధారాల్ని సమీక్షించండి. వాస్తవికత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి. మీ రెయిన్ సర్జ్ 6 గంటలుగా కొనసాగుతోంది. నా ట్వీట్ టైమ్, లొకేషన్ చూసుకోండి” అంటూ సూచించారు.

గోల్డ్ యూజర్లకు సర్జ్ మినహాయింపు ఉండదా?

ఈ నేపథ్యంలో జొమాటో, తన గోల్డ్ సభ్యులకు కూడా స్పష్టత ఇచ్చింది. “మే 16 నుంచి వర్ష సమయంలో సర్జ్ ఫీజు మినహాయింపు ఉండదు” అంటూ యాప్‌లో నోటిఫికేషన్ పంపింది.

డెలివరీ పార్ట్‌నర్లకు ఫండింగ్ పేరిట ఫీజులు?

జొమాటో ప్రకారం, ఈ అదనపు ఛార్జీలు వర్షంలో పని చేసే డెలివరీ పార్ట్‌నర్ల కోసం. అయితే వర్షం లేకపోయినా ఛార్జీలు పడటం వినియోగదారులను అసంతృప్తికి గురిచేస్తోంది.

Read Also : Narendra Modi : మోదీకి నెతన్యాహు ఫోన్ కాల్ ఎందుకంటే?

zomato complaint zomato rain surcharge zomato user complaint

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.