📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Baramati plane crash : బారామతిలో కూలిన విమానం బ్లాక్‌బాక్స్ స్వాధీనం

Author Icon By Siva Prasad
Updated: January 28, 2026 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Baramati plane crash: మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకున్న విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయిన లియర్‌జెట్ 45 విమానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం కూలిపోవడానికి గల అసలు కారణాలను బ్లాక్‌బాక్స్ వెల్లడించనుందని అధికారులు భావిస్తున్నారు.

Read Also: Ajit Pawar Death: అజిత్ పవార్ సహా ఆరుగురు దుర్మరణం

ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బయలుదేరిన ఈ ప్రైవేట్ లియర్‌జెట్, బారామతి విమానాశ్రయానికి చేరువయ్యే సమయంలో నియంత్రణ కోల్పోయి ఒక పొలంలోకి దూసుకెళ్లి కూలిపోయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే అప్పటికే ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదం దేశ రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Baramati plane crash: Black box of plane that crashed in Baramati recovered

ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తును ముమ్మరం చేసింది. విమానం ల్యాండింగ్ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, వాతావరణ పరిస్థితులు, పైలట్ నిర్ణయాలు వంటి అంశాలపై సమగ్ర విచారణ చేపట్టినట్లు డీజీసీఏ తెలిపింది. బ్లాక్‌బాక్స్ డేటా ఆధారంగా పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ajit pawar baramati aircraft crash baramati aircraft crash today baramati news baramati news today Baramati Plane Crash baramati plane crash ajit pawar baramati plane crash news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.