📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bangalore Second Airport Locations: బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం

Author Icon By Saritha
Updated: March 20, 2026 • 5:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bangalore Second Airport Locations: బెంగళూరు వాసులకు, ప్రయాణికులకు ఇది శుభవార్త. నగరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దీని కోసం ప్రాథమిక స్థలాల ఎంపిక పూర్తి కావడమే కాకుండా, టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.ప్రస్తుతం ఉన్న దేవనహళ్లి విమానాశ్రయం ఏటా లక్షలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (KSIIDC) కొత్త విమానాశ్రయం కోసం కసరత్తు ముమ్మరం చేసింది.

Read Also: Tata Motors: ఏప్రిల్ 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంప

Bangalore Second Airport Locations: Bangalore’s second international airport

సోమనహళ్లి వైపు మొగ్గు

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి మూడు స్థలాలు ఎంపిక అయ్యాయి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మూడు స్థానాల్లో బెంగళూరు- కనకపుర రోడ్డు సమీపంలో గల చూడాహళ్లి, సోమనహళ్లితో పాటు నేలమంగళ- కుణిగళ్ మధ్య స్థలాన్ని షార్ట్ లిస్ట్ చేసింది ఏఏఐ.ప్రతిపాదిత విమానాశ్రయం కోసం సుమారు 4,500 ఎకరాల అవసరమౌతాయని, ప్రస్తుతం ఎంపిక చేసిన మూడు చోట్ల కూడా ఖాళీ స్థలం ఉన్నట్లు ఏఏఐ అధికారికంగా కర్ణాటక ప్రభుత్వానికి తెలియజేసింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చూడాహళ్లి, సోమనహళ్లి వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు.

హోం మంత్రి జీ పరమేశ్వర నేలమంగళ- కుణిగల్ వైపు ఈ ఎయిర్ పోర్ట్ నిర్మిస్తే బాగుంటుందని తెలుస్తోంది. రెండు రోజుల కిందటే ఆయన ఢిల్లీలో పర్యటించారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. దీని తర్వాత పరిణామాలు శరవేగంగా మారాయి. ఎయిర్ పోర్ట్ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ ను రూపొదించాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bangalore Second Airport Locations 2026 Kanakapura Road New Airport Site Karnataka Infrastructure News Telugu Kempegowda Airport Traffic Congestion KSIIDC Tenders for New Airport Nelamangala Kunigal Airport Project

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.