📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Telugu News: Ayyappa: ఆన్ లైన్ లో అయ్యప్ప ప్రసాదం

Author Icon By Sushmitha
Updated: September 30, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అయ్యప్ప స్వామి(Ayyappa Swami) భక్తులకు శబరిమల ఆలయ కమిటీ ఒక శుభవార్త తెలిపింది. శబరిమల వరకు రాలేని భక్తులు ఇకపై తమ ఇంటి వద్దకే స్వామి వారి ప్రసాదాన్ని తెప్పించుకునే వీలు కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్(Order online) చేస్తే స్వామి వారి ప్రసాదాన్ని నేరుగా ఇంటికే పంపిస్తామని ట్రావెన్‌కూర్‌ దేవస్వోం బోర్డు (TDB) ప్రకటించింది. మరో నెల రోజుల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read Also: Dasara Bonus: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రూ.30లక్ష–1.25కోట్లు బీమా

ఆన్‌లైన్ ఆర్డర్‌కు కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్

కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్‌ సాయంతో ఈ సౌకర్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు ట్రావెన్‌కూర్‌ దేవస్వోం బోర్డు వెల్లడించింది. శబరిమల లాంటి దేవాలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఈ సదుపాయం అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని బోర్డు తెలిపింది. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ఒక నెలలోపు పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తుందని దేవస్వోం బోర్డు అధ్యక్షుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

1,252 దేవాలయాల ప్రసాదాలు అందుబాటులోకి

శబరిమలతో పాటు, ట్రావెన్‌కూర్‌ సంస్థానం పరిధిలోని 1,252 దేవాలయాల ప్రసాదాలను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే సదుపాయాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తెస్తామని బోర్డు పేర్కొంది. భక్తులు తాము నమ్మే దేవాలయం ప్రసాదాన్ని ఇంటి వద్ద నుంచే పొందే వీలు కలుగుతుందని తెలిపారు.

శబరిమల ప్రసాదాన్ని ఎప్పటి నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు?

మరొక నెల రోజుల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ట్రావెన్‌కూర్ దేవస్వోం బోర్డు చర్యలు తీసుకుంటోంది.

ఈ సదుపాయం ఏయే దేవాలయాలకు వర్తిస్తుంది?

శబరిమలతో పాటు ట్రావెన్‌కూర్ సంస్థానం పరిధిలోని 1,252 దేవాలయాల ప్రసాదాలను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telangana/ghmc-employees-to-get-rs-30-lakh-1-25-crore-insurance/557075/

Ayyappa Swamy Google News in Telugu Latest News in Telugu online prasad Sabarimala Telugu News Today temple services. Travancore Devaswom Board

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.