📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Assam Elections: అస్సాంలో బీజేపీ తొలి జాబితా విడుదల

Author Icon By Tejaswini Y
Updated: March 19, 2026 • 2:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Assam Elections: అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోరులో భారతీయ జనతా పార్టీ (BJP) దూకుడు పెంచింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే, పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు గాను 88 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్‌ను అధిష్టానం విడుదల చేసింది.

Read also: WhatsApp AI feature: వాట్సాప్ లో మరింత సులభంగా AI ఎంపిక

Assam Elections: BJP releases first list in Assam

జాలుక్‌బారీ నుంచే సీఎం హిమంత పోటీ

అస్సాం రాజకీయాల్లో అత్యంత కీలక నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన పాత నియోజకవర్గమైన జాలుక్‌బారీ నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. అభివృద్ధి మంత్రంతో అస్సాంలో మళ్ళీ పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

వలస నేతలకు పెద్దపీట

ఇటీవల ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలకు ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది.

ఎన్నికల షెడ్యూల్ మరియు ఫలితాలు

అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు పూర్తి చేసి మే 4న ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో అస్సాంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Assam Assembly Elections 2026 Assam Elections 2026 BJP Assam First List Election News Telugu himanta biswa sarma Vaartha Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.