📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Ashwini Vaishnav: రైళ్లలో వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్తులు: కేంద్ర మంత్రి

Author Icon By Aanusha
Updated: December 6, 2025 • 8:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎప్పటికప్పుడు రైలు ప్రయాణికుల సౌలభ్యం కొరకు భారతీయ రైల్వే మార్పులు చేస్తూనే ఉంటుంది. తాజాగా శుక్రవారం జరిగిన రాజ్యసభ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) మహిళా రైలు ప్రయాణికులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రధానంగా లోయర్ బెర్త్ ఆటోమేటిక్‌గా 45 ఏళ్లు పైపడిన మహిళలు, వృద్ధులకు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

Read Also: Silver Price: సిల్వర్ మార్కెట్‌లో అసాధారణ డిమాండ్

కొన్ని బెర్తులను

సాధారణంగా రైళ్లలో వృద్ధులు , మహిళలకు మాత్రమే లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. అయితే టికెట్ బుకింగ్ సమయంలో వారు బెర్త్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి నుంచి బుకింగ్‌ సమయంలో లోయర్ బెర్త్‌ ఎంచుకోకున్నాపెద్దలు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు మాత్రమే లోయర్‌ బెర్త్‌ భారతీయ రైల్వే కేటాయించనుంది.

Ashwini Vaishnav: Lower berths for elderly people and women above 45 years of age in trains: Union Minister

స్లీపర్, 3AC బోగీల్లో కొన్ని బెర్తులను పెద్దలు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు కేటాయించినట్లు రాజ్యసభలో తెలియజేశారు. రైళ్లలో దివ్యాంగులు, సహాయకులకూ ఇలానే కొన్ని రిజర్వ్ చేసినట్లుకేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు (Ashwini Vaishnav).

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ashwini Vaishnaw Indian Railways latest news Lower Berth Reservation senior citizens Telugu News Women Above 45

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.