📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Ashok Kumar Karat Astrology Rape Case: జ్యోతిష్యుడు అశోక్ కారత్ అరెస్ట్

Author Icon By Aanusha
Updated: March 20, 2026 • 7:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ashok Kumar Karat Astrology Rape Case: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు, న్యూమరాలజిస్ట్ అశోక్ కుమార్ కారత్ రేప్ కేసులో అరెస్ట్ కావడం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఉన్న వ్యక్తి ఇలాంటి కేసులో పట్టుబడటంతో ప్రతిపక్షాలు అధికార కూటమిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి.

Read Also: Tata Motors: ఏప్రిల్ 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు

Ashok Kumar Karat Astrology Rape Case: మెర్చంట్ నేవీ ఆఫీసర్ నుండి ‘గాడ్ మ్యాన్’ వరకు: అశోక్ కారత్ కేసు వివరాలు

అశోక్ కుమార్ కారత్ గతంలో మెర్చంట్ నేవీ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించాడు. పదవీ విరమణ అనంతరం తనకు తాను జ్యోతిష్యుడిగా ప్రకటించుకున్నాడు. అయితే ఆయన తాజాగా ఓ రేప్ కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. ఓ 35 ఏళ్ల మహిళపై నవంబర్ 2022 నుంచి డిసెంబర్ 2025 వరకు లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. గత కొన్నేళ్లుగా అశోక్ కుమార్ కు మహారాష్ట్రలోని ఎంతోమంది రాజకీయ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు సమాచారం.

Ashok Kumar Karat Astrology Rape Case: Astrologer Ashok Karat arrested

ఇక అశోక్ కుమార్ కారత్‌ తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్ చేస్తూ దోపిడీ చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడి ని, అరెస్టు చేసి 58 అసభ్యకర వీడియోలను సీజ్ చేశారు.ఇతడికి మహారాష్ట్రలోని రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ashok Kumar Karat Astrology Rape Case Crime News Maharashtra 2026 Maharashtra Politics Godman Scandal Merchant Navy Officer turned Astrologer Case Nashik Numerologist Arrested

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.