📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Arunachalam Tour: సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

Author Icon By Pooja
Updated: December 7, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో ప్రత్యేక పుణ్యక్షేత్ర యాత్రా ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను కలుపుతూ “దివ్య దక్షిణ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీ”(Arunachalam Tour) అందుబాటులోకి వచ్చింది. తమిళనాడు, కేరళలోని అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది.

Read Also: IndiGo Flights: ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

Arunachalam Tour: South Jyotirlinga Special Train from Secunderabad

ఈ టూర్ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా నిర్వహించబడుతుంది. మొత్తం 7 రాత్రులు / 8 రోజులు సాగే ఈ యాత్ర 2026 ఫిబ్రవరి 21న సికింద్రాబాద్(Arunachalam Tour) నుంచి ప్రారంభమవుతుంది. రైలులో మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి — స్లీపర్ 237, 3AC 416, 2AC 52. రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు వీటిలో ఏ స్టేషన్ నుంచైనా ఎక్కవచ్చు లేదా దిగవచ్చు.

యాత్ర క్రమం

ఈ కార్యక్రమాల అనంతరం రైలు తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

యాత్ర ఛార్జీలు

ఎకానమీ (స్లీపర్ క్లాస్)

స్టాండర్డ్ (3AC)

కంఫర్ట్ (2AC)

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BharatGauravExpress DivyaDakshinJyotirlingaTour Google News in Telugu Latest News in Telugu SouthIndiaTemples

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.