2026 ఇంటర్(Inter) మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఇప్పటికే ముగిసింది. అయితే విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వుతూ, రూ.2,000 ఆలస్య రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించామని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ప్రకటించారు.
Read Also: Cybercrime:హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతో ఫేక్ అకౌంట్
రెగ్యులర్ విద్యార్థులు మాత్రమే కాదు, గతంలో ఫెయిల్ అయిన వారు, ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఈ గడువులో ఫీజు చెల్లించవచ్చని ఆయన తెలిపారు.
ఇక ఫీజు చెల్లించేందుకు ఇదే తుది అవకాశం అని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: