Telugu News: Inter: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు మరో ఛాన్స్

Read Time:  1 min
Inter
Inter
FONT SIZE
GET APP

2026 ఇంటర్(Inter) మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఇప్పటికే ముగిసింది. అయితే విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వుతూ, రూ.2,000 ఆలస్య రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించామని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ప్రకటించారు.

Read Also: Cybercrime:హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతో ఫేక్ అకౌంట్‌

రెగ్యులర్‌ విద్యార్థులు మాత్రమే కాదు, గతంలో ఫెయిల్ అయిన వారు, ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఈ గడువులో ఫీజు చెల్లించవచ్చని ఆయన తెలిపారు.

ఇక ఫీజు చెల్లించేందుకు ఇదే తుది అవకాశం అని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.