📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Anil Ambani: అనిల్ అంబానీకి మరో భారీ దెబ్బ రూ.1,400 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు

Author Icon By Tejaswini Y
Updated: November 20, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ గ్రూప్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో పెద్ద చర్య తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలో కొనసాగుతున్న విచారణలో భాగంగా, దాదాపు రూ. 1,400 కోట్ల విలువైన ఆస్తులను ప్రొవిజనల్‌గా అటాచ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 9,000 కోట్లకు చేరింది.

Read Also: RRB NTPC Railway Jobs 2025: రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

Another big blow to Anil Ambani. ED seizes assets worth Rs 1,400 crore

స్వాధీనం చేసుకున్న ఆస్తులు

ఈడీ తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పుణే, భువనేశ్వర్ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల్లో జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ కొంతకాలంగా దర్యాప్తు చేస్తోంది. అదే పరిశీలనలో భాగంగా తాజా అటాచ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ కేసులో గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రూ. 7,500 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదనంగా రూ.1,400 కోట్ల ఆస్తుల అటాచ్‌తో విచారణ వేగం పెరిగిందని భావిస్తున్నారు. జప్తు చేసిన ఆస్తుల స్వరూపం, అవినీతికి వాటికి ఉన్న సంబంధం వంటి అంశాలపై ఈడీ త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

anil ambani Anil Ambani Assets ED Attachment ED Latest News ED Raid Money Laundering Case PMLA Investigation reliance group

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.