నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Union Home Minister) కీలక స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జరిగిన ఈ సమావేశంలో, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల పురోగతిని అమిత్‌షా సమీక్షించారు.వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, మావోయిస్టుల నిధులను అడ్డుకోవడం, లొంగుబాటు చర్యలు, భద్రతా దళాల ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు వారి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాయని తెలిపారు.
Read Also: Bengaluru: ప్రియురాలి నిశ్చితార్థం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాడీబిల్డర్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: