ఇండియా ఈ-కామర్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ప్రపంచ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో భారీ పెట్టుబడి ప్రకటించింది. భారత మార్కెట్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కంపెనీ అదనంగా 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త పెట్టుబడితో 2030 నాటికి దేశవ్యాప్తంగా 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది..
Read Also: Gold Prices: పెరిగిన వెండి.. బంగారం ధరలు
‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు
ఇప్పటికే భారతీయ మార్కెట్‌కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది అమెజాన్ (Amazon). మరోవైపు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల ఈ-కామర్స్ ఎగుమతులను $80B వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌ను కీలకమైన మార్కెట్‌గా భావిస్తోన్న అమెజాన్.. ఇప్పటివరకు మన దేశంలో దాదాపు 40B డాలర్ల పెట్టుబడి పెట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: