हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Allahabad: లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై హైకోర్టు కీలక తీర్పులు

Pooja
Allahabad: లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై  హైకోర్టు కీలక తీర్పులు

దేశంలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లపై కొనసాగుతున్న చర్చకు అలహాబాద్(Allahabad) హైకోర్టు స్పష్టత ఇచ్చింది. అవివాహితులైన ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలిసి జీవించడం చట్టానికి విరుద్ధం కాదని న్యాయస్థానం తేల్చింది. అలాంటి వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంది. అదే సమయంలో, భార్య ఉన్నప్పటికీ విడాకులు తీసుకోకుండా మరో మహిళతో సహజీవనం చేయడం నేరమని, అలాంటి సందర్భాల్లో పోలీసు రక్షణ ఇవ్వలేమని స్పష్టం చేసింది.జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించి వచ్చిన పలు పిటిషన్లపై విచారణ జరిపి ఈ రెండు వేర్వేరు తీర్పులు వెలువరించింది.

Read Also: AI Computing: గూగుల్ Torch TPU సీక్రెట్ మిషన్..

Allahabad
The High Court delivers crucial judgments on live-in relationships.

అవివాహితుల సహజీవనంపై కోర్టు అభిప్రాయం

తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని చెబుతూ సహజీవనం చేస్తున్న 12 మంది అవివాహిత మహిళలు వేర్వేరుగా హైకోర్టును(Allahabad) ఆశ్రయించారు. ఈ పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం, సంబంధిత జిల్లాల పోలీసు అధికారులకు వారికి తక్షణమే రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనే భావన ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చని అంగీకరించినా, దాన్ని చట్టవ్యతిరేకమని పిలవలేమని స్పష్టం చేసింది. మేజర్లైన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలన్న నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించలేవని, వివాహం చేసుకోలేదన్న కారణంతో రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును నిరాకరించలేమని పేర్కొంది. భారత సమాజం క్రమంగా పాశ్చాత్య ఆలోచనలను స్వీకరిస్తోందని, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కూడా అలాంటి పరిణామాల్లో భాగమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వివాహితులకు రక్షణ లేదన్న కోర్టు స్పష్టత

ఇదే అంశంపై దాఖలైన మరో కేసులో, ఇప్పటికే వివాహితుడైన ఓ వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేస్తూ తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోరాడు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయని, మొదటి భార్యకు చట్టం కల్పించిన హక్కులను ఉల్లంఘించలేమని కోర్టు స్పష్టం చేసింది. భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో కలిసి జీవించడం చట్టబద్ధం కాదని, అటువంటి పరిస్థితుల్లో పోలీసు రక్షణ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ రెండు తీర్పుల ద్వారా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించి చట్టపరమైన హద్దులను అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా నిర్ధారించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

📢 For Advertisement Booking: 98481 12870