📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య..

Ajit pawar: పైలట్‌కు మంచి అనుభవం.. అయిన ప్రమాదం

Author Icon By Saritha
Updated: January 28, 2026 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణానికి దారితీసిన విమాన ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. వాతావరణం అనుకూలంగా ఉన్నా, పైలట్‌కు అపారమైన అనుభవం ఉన్నా అసలు ఆ చివరి నిమిషంలో ఏం జరిగింది? విమానం ఎందుకు అదుపుతప్పి నిప్పుల కొలిమిలా మారింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

విమానం అకస్మాత్తుగా కుప్పకూలడం పలు అనుమానాలకు దారితీస్తోంది

The pilot had good experience yet the accident happened.

బుధవారం ఉదయం (Ajit Pawar) విమానం తొలుత ఒకసారి ల్యాండింగ్‌ కు ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత రెండోసారి ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రన్‌వే అంచున విమానం కుప్పకూలింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విమానం లైవ్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్లలో కూడా కనిపించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో బారామతిలో వాతావరణం చాలా స్పష్టంగా ఉంది. విజిబిలిటీ సుమారు 3,500 మీటర్ల వరకు ఉందని, మంచు లేదా పొగమంచు సమస్యలేవీ లేవని అధికారులు ధృవీకరించారు. ఇక విమానాన్ని నడిపిన పైలట్ సుమిత్ కపూర్ సామాన్యుడు కాదు. ఆయనకు ఏకంగా 16,500 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది. ఇంతటి అనుభవం ఉన్న పైలట్ సమక్షంలో, స్పష్టమైన వాతావరణంలో విమానం అకస్మాత్తుగా కుప్పకూలడం వెనుక ఏదో పెద్ద సాంకేతిక లోపం ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

Read Also: Road policy: రహదారి విధానంలో మార్పులవసరం

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ajit pawar aviation accident Crash Investigation Latest News in Telugu Maharashtra Deputy CM Pilot Experience Plane Crash Mystery Telugu News Weather Conditions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.