📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Air India : ఎయిర్ ఇండియా విమానంలో అసహ్యకర ఘటన…

Author Icon By Divya Vani M
Updated: April 9, 2025 • 9:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది.బిజినెస్ క్లాస్‌లో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో అదుపు కోల్పోయాడు.తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేయడం అందరిని షాక్‌కు గురిచేసింది.ఈ ఘటన విమానం ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు జరిగింది.ఎయిర్ ఇండియా ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించింది.సిబ్బంది తక్షణమే స్పందించి నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నారని వెల్లడించింది బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ఎయిర్ ఇండియా అంతర్గత కమిటీ విచారణ ప్రారంభించింది.నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.AI-2336 ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరి బ్యాంకాక్ వెళ్తోంది.బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి మద్యం మోతలో అదుపు తప్పాడు.తన పక్కనే ఉన్న ప్రయాణికుడిపై మూత్రం పోశాడు.

Air India ఎయిర్ ఇండియా విమానంలో అసహ్యకర ఘటన

విమాన సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని హెచ్చరించారని తెలిపారు.బాధితుడికి అధికారుల ఫిర్యాదుకి సహాయం అందించామని వెల్లడించారు.కానీ బాధితుడు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు ముందుకెళ్లలేదు.ఇలాంటి దుశ్చర్య 2022 నవంబర్లోనూ జరిగింది.న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చే విమానంలో ఓ ప్రయాణికుడు వృద్ధురాలిపై మూత్రం విసిరాడు.ఆ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.ఆ ప్రయాణికుడిపై ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. అలాగే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఇలాంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మద్యం సేవనపై నిఘా పెంచింది.ప్రయాణికుడు మద్యం తాగాక అదుపులో ఉంటేనే మళ్లీ అందించాలన్నది తాజా ఆదేశం. ఢిల్లీ-థాయిలాండ్ విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు.ఎయిర్ ఇండియా ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది ప్రయాణికుల భద్రతకు ఇది అత్యవసరంగా భావిస్తోంది.

Air India Alcohol Policy Air India Incident Air India Internal Committee Passenger Misbehaviour Tirupati-Katpadi Railway

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.