📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

AIADMK : స్టాలిన్‌ సర్కారుపై ఏఐఏడీఎంకే సంచలన ఆరోపణలు..

Author Icon By Sudha
Updated: January 6, 2026 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు లో అధికార డీఎంకే పై ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సీఎం స్టాలిన్‌ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా రూ.4 లక్షల కోట్ల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు ఏఐఏడీఎంకే (AIADMK)జనరల్‌ సెక్రెటరీ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి తమిళనాడు గవర్నర్‌కు ఆధారాలు సమర్పించారు. స్టాలిన్ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. సుపరిపాలన అందించడంలో స్టాలిన్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీఎంకే ప్రభుత్వం అవినీతి చేయడం తప్ప.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఒక్కపనీ చేయలేదన్నారు.

Read Also: http://Karur stampede: టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు?

AIADMK

గడిచిన 56 నెలల్లో ప్రభుత్వం ఏటా లక్ష కోట్ల రూపాయల అప్పు చేసిందని పళనిస్వామి ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపలే రాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందన్నారు. ఇవాళ ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని లోక్‌భవన్‌లో పళనిస్వామి గవర్నర్‌ను కలిశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AIADMK Breaking News Indian Politics latest news Political Allegations Stalin Government Tamil Nadu Politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.