📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Actor Vijay : చిత్రం వివాదంలో విజయ్‌కు అండగా నిలిచిన సీఎం స్టాలిన్

Author Icon By Sudha
Updated: January 10, 2026 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ నటుడు విజయ్‌ (Actor Vijay) నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జన నాయగన్’ కు కష్టాలు తప్పడం లేదు. సెన్సార్‌బోర్డు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ విజయ్‌కి (Actor Vijay) తమిళనాడు సీఎం స్టాలిన్‌ మద్దతుగా నిలవడం ఆసక్తికరంగా మారింది.

Read Also: http://Heavy Rain Warning: TN, APలో భారీ వర్షాలు

Actor Vijay

ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై స్టాలిన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఎన్డీయే ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ఈ జాబితాలోకి తాజాగా సెన్సార్‌ బోర్డు కూడా వచ్చి చేరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఎఫ్‌సీ ని కూడా ఆయుధంగా మార్చుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్టాలిన్‌ పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

actor vijay Breaking News cm stalin Film Controversy latest news Tamil Cinema Telugu News vijay controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.