📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Breaking News: Madhavan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

Author Icon By Aanusha
Updated: December 23, 2025 • 10:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, ఈ–కామర్స్ వెబ్‌సైట్లలో తమ పేర్లు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాడటం వల్ల వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని పేర్కొంటూ ఇటీవల కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి, నటుడు మాధవన్ (Madhavan) కూడా చేరారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలను ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను సృష్టిస్తున్నారని నటుడు మాధవన్   (Madhavan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

Read Also: Sharwanand: నారి నారి నడుమ మురారి టీజర్‌ రిలీజ్

Actor Madhavan has approached the Delhi High Court

అభ్యంతరకరమైన కంటెంట్‌

డబ్బు సంపాదించడానికే తన ఇమేజ్‌ను వాడుకుంటున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.  సోషల్ మీడియాలోని అభ్యంతరకరమైన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ముఖ్యంగా, ఏఐ (AI)ని ఉపయోగించి ‘కేసరి 3’, ‘షైతాన్ 2’ వంటి సినిమాల నకిలీ ట్రైలర్‌లను సృష్టించి, అవి మాధవన్ సినిమాలేనని నమ్మించేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI Misuse Breaking News Deepfake Content Delhi High Court latest news Madhavan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.