📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి..

Telugu news: Accident: కొత్త జంట ప్రాణం తీసిన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్

Author Icon By Tejaswini Y
Updated: December 9, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక(Karnataka)లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వెళ్లిన ఒక జంట రోడ్డు ప్రమాదం(Accident)లో మృతి చెందారు. ఈ ఘటన క్రమంలో కాబోయే పెళ్లి జంట తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయి, కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Read also: కుక్కకాటు భయాందోళన.. రోజుకు 300 మందికి పైగా ఆస్పత్రికి క్యూ

Pre-wedding photoshoot that took the lives of a newlywed couple

హనుమాన్ హట్టి–ముస్తూరు గ్రామాల యువజంట రోడ్డు ప్రమాదంలో మృతి

కొప్పల్ తాలూకా హనుమాన్ హట్టి గ్రామానికి చెందిన 26 ఏళ్ల కరియప్పకు, కరతగి తాలూకా ముస్తూరు గ్రామానికి చెందిన కవితతో ఈ నెల 20న వివాహం జరగాల్సి ఉండేది. వివాహ ఏర్పాట్లతో కుటుంబాలు తలపడుతున్న సమయంలో, ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లిన జంట బైక్‌పై తిరిగి వస్తుండగా, ప్రమాదం(Accident) జరిగింది.

ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో, ఎదురుగా వచ్చిన మరో లారీ జంటను ఢీ కొట్టింది. బైక్ సుమారు నుజ్జునుజ్జుగా కరిగిపోయింది. కవిత అక్కడికక్కడే మృతి చెందగా, కరియప్ప ఆసుపత్రికి తరలిస్తుండగా చివరి శ్వాస విడిచాడు. పెళ్లి పీటలకు చేరాల్సిన జంట ప్రాణాలు కోల్పోవడంతో రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం వ్యాపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

bike accident Couple Dies Karnataka accident Koppal District Pre-Wedding Shoot Road Accident Tragic Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.