📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Accident : కారు బోల్తా –  ఒకరి మృతి

Author Icon By Shravan
Updated: July 28, 2025 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిన్న శంకరంపేట జూలై 28 ప్రభాతవార్త :

కారు బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన చిన్న శంకరంపేట మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….

చెగుంట మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన జశ్వంత్, రుద్రారం గ్రామానికి చెందినదాము, అచ్చంపేట కు చెందిన రమేష్ స్నేహితులు. కాగా కారులో  చిన్న శంకరంపేట నుండి చేగుంట వైపునకు ప్రయాణిస్తుండగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు (petrol pump) వద్దకు రాగానే కారు అదుపుతప్పడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టగా కారు బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న జస్వంత్ మృతి చెందాడు. విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది. తీవ్ర గాయాల పాలైన రమేష్ (Ramesh) మేడ్చల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. దాముకు తీవ్ర  గాయాలయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Hindi News : hindi.vaartha.com

Read also : K. Ramakrishna : చంద్రబాబు పాలనలో మార్పు ఏది?

Breaking News in Telugu car accident car overturned death Latest News in Telugu one person died Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.