📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

JK LG Manoj Sinha : భారత సైన్యం దాటి వెళ్లలేని ప్రదేశం పాకిస్థాన్‌లో లేదు : మనోజ్ సిన్హా

Author Icon By Divya Vani M
Updated: May 17, 2025 • 10:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌లోని తంగ్‌ధర్ సెక్టార్‌లో శనివారం ప్రత్యేక దృశ్యం కనిపించింది.భారత సాయుధ బలగాలను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.భారత్ యుద్ధం కోరదు.శాంతియుతంగా జీవించాలనుకుంటుంది, అని JK LG Manoj Sinha : భారత సైన్యం దాటి వెళ్లలేని ప్రదేశం పాకిస్థాన్‌లో లేదు : మనోజ్ సిన్హా చెప్పారు. కానీ, శాంతిని బలహీనతగా పరిగణించే వారికి గుణపాఠం చెప్పే శక్తి మన బలగాల్లో ఉందన్నారు.భారత ఆర్మీ పాకిస్థాన్‌లో ఏ ప్రదేశానికైనా చేరగలదు, అని స్పష్టంగా చెప్పారు.మన సైన్యం ధైర్యం ప్రపంచం చూసింది. వాళ్ల సాహసం మాటల్లో చెప్పలేము,” అని ప్రశంసించారు.భారత్‌తో శాంతి కోరుతూ పాక్ ప్రపంచ దేశాలకు వేడుకుంటోంది,” అని తెలిపారు.

JK LG Manoj Sinha భారత సైన్యం దాటి వెళ్లలేని ప్రదేశం పాకిస్థాన్‌లో లేదు మనోజ్ సిన్హా

అదే సమయంలో మన దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోంది.ఇప్పటికే భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక త్వరలో నాల్గవ స్థానంలోకి వెళ్తుంది, అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా, యువత కలలతో ముందుకెళ్తోంది అని ఆయన వివరించారు.”పాక్ చేసిన దాడులకు మన బలగాలు గట్టి సమాధానం ఇచ్చాయి. అయినా సరే, పాకిస్తాన్ ఇంకా మారకపోతే అది వారి నష్టం,” అని హెచ్చరించారు.”మన బలగాల అంకితభావం, శక్తిని చూసి నాకు గర్వంగా ఉంది. వారిని శాల్యూట్ చేస్తున్నాను,” అని సిన్హా గర్వంగా అన్నారు.”ఏ సంక్షోభం వచ్చినా, భారత సైన్యం దేశాన్ని కాపాడగలదు,” అని మనోజ్ సిన్హా ధీమాగా చెప్పారు. ప్రజలు సైన్యం పట్ల నమ్మకంతో ఉండాలన్నారు.”శాంతి మన లక్ష్యం. కానీ ఆ శాంతికి ఆటంకం కలిగిస్తే ఊరుకోము,” అని అన్నారు.

Read Also : Amit Shah : పాక్ పై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు…

IndiaForPeace IndianArmy IndiaVsPakistan JammuAndKashmir ManojSinha PeaceNotWar TangdharSector

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.