Lysipria: చిన్న వయసులో పెద్ద పోరాటం: లిసిప్రియా ప్రయాణం

Read Time:  1 min
Lysipria
Lysipria
FONT SIZE
GET APP

మణిపూర్‌కు చెందిన లిసిప్రియా(Lysipria) కంగుజాం 2011లో జన్మించి చిన్న వయసులోనే పర్యావరణ పోరాట యోధురాలిగా ఎదిగింది. కేవలం ఆరేళ్ల వయసులోనే ఆమె ‘చైల్డ్ మూవ్‌మెంట్’ (Child Movement)పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రారంభించింది.

Read Also: Health: మూత్రంలో మంట‌గా ఉంటూ ఇబ్బంది ప‌డుతున్నారా..?

Lysipria
A big struggle at a young age Lysipria journey

2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పర్యావరణ రక్షణ కోసం చేస్తున్న ఆమె కృషికి గుర్తింపుగా 2019లో డాక్టర్ APJ అబ్దుల్ కలాం చిల్డ్రన్ అవార్డ్, 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డు వంటి గౌరవాలు లభించాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.