2026లో రైల్వే శాఖలో (2026 RRB) భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ జరగనుండటం లక్షలాది మంది నిరుద్యోగ యువతకు శుభవార్తగా మారింది. ఇందుకు సంబంధించిన పరీక్షల క్యాలెండర్ (2026 RRB) ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా విడుదల చేయడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్ రానుండగా,
Read Also: TGCET: గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు: 2026–27కు నోటిఫికేషన్
అక్టోబర్‌లో గ్రూప్-D నియామకాలు
మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు విడుదలవుతాయి. జులైలో పారామెడికల్, జేఈ పోస్టులు, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్-D నియామకాలు చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు పెద్ద అవకాశంగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: