ఏపీలో శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆదివారం ప్రారంభం కానుంది. ప్రయోగానికి 25 గంటల ముందు అంటే రాత్రి 8.58 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. రాకెట్ నాలుగు దశలతోపాటు ఉపగ్రహాల అనుసంధాన పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్కు చెందిన స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనుంది.
రేపు PSLV-C60 కౌంట్రెన్
By
Uday Kumar
Updated: December 28, 2024 • 5:03 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.