ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై ఒక వీడియో సందేశాన్ని దేశప్రజలకు విడుదల చేసారు. ఈ ఉదయం మోదీ ఆయన నివాసానికి వెళ్లారు. పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళి అర్పించారు.
ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఓ ఎంపీగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని మోదీ చెప్పారు. వీల్‌చైర్‌పై పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారని గుర్తు చేశారు.
దేశానికి తీరని లోటు
తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా పని చేశారని, ఆ సమయంలో పలు జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక అంశాలపై ఆయనతో తరచూ చర్చించేవాడనని మోదీ చెప్పారు. ఓ రాజనీతిజ్ఞుడిగా రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహించే వారని, ప్రతి ఒక్కరికీ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండేవారని అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి ఈ దేశానికి తీరని లోటును మిగిల్చిందని మోదీ పేర్కొన్నారు. సంక్షోభ సమయాలను ధీటుగా ఎదుర్కొని, ఎలా అత్యున్నత శిఖరాలకు చేరవచ్చనే విషయాన్ని మన్మోహన్ సింగ్ జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చని, ఈ తరానికి ఆయన ఓ ఆదర్శనీయుడని నివాళి అర్పించారు.
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం
బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్
గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్
కేరళ సీఎంకు ED నోటీసులు
చలాన్లపై భారీ డిస్కౌంట్
నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి
కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి
ఆపరేషన్ సాగర్ బంధు
పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన
కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మన్మోహన్ సింగ్ మృతిపై మోదీ సందేశం