📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

టెక్కీల స్థానంలో ఏఐ: టెక్ కంపెనీ సీఈవో..

Author Icon By Vanipushpa
Updated: January 15, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అంటే రానున్న కాలంలో ఏఐ నిర్వహించలేని సంక్లిష్ట సమస్యలను మాత్రమే ఇంజనీర్లు పరిష్కరిస్తారని తెలుస్తోంది. మెటా దాని ఏఐ ప్రయాణంలో ఒంటరిగా లేదు. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన క్లార్నా కూడా ఏఐ-ఆధారిత ఆటోమేషన్‌కు మద్దతునిచ్చింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ మెటా.. తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 3,600 మంది ఉద్యోగులను తొలగించనుందని తెలుస్తోంది. మార్క్ ఏఐ గురించి కీలక కామెంట్స్ చేసిన సమయంలోనే ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన కీలక ప్రకటన రావటం ఆందోళనలు పెంచుతోంది.

AI will replace techies CEO Decision worldwide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.