📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

చెంగాళమ్మ ను దర్శించి పూజలు చేసిన ఇస్రో చైర్మన్ సోమనాధ్

Author Icon By Vanipushpa
Updated: December 30, 2024 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సూళ్లూరుపేట లో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో ఇస్రో చైర్మన్ సోమనాధ్ పూజలు చేశారు , సోమవారం శ్రీహరికోట నుండి నేరుగా చెంగాళమ్మ ఆలయానికి చేసురుకున్న సోమనాధ్ కు ఆలయం సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి స్వాగతం పలికారు అనంతరం, ఆయన అమ్మణ్ణి దర్శించి పూజలు చేశారు,ఈ రోజు షార్ నుండి జరిగే PSLV -C60 రాకెట్ ప్రయోగం విజయవంతకావాలని అమ్మణ్ణి చెంత కోరుకున్నారు,అనంతరం ఆస్థాన మండపం లో ఇస్రో చైర్మన్ కు సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి చేతులు మీదుగా ఆలయ మర్యాదలు అందించారు .

isro9

ఈ సందర్భముగా ఇస్రో చైర్మన్ సోమనాధ్ మాట్లాడుతూ షార్ నుండి ఈ రోజు 99 వ రాకెట్ ప్రయోగం చేస్తున్నట్లు ఈ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు, ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షం లోకి వెళ్లే స్పేడెక్సు ఉపగ్రహాలను ద్వారా వారం రోజుల తరువాత నుండి పరిశోధనలు ప్రారంభించడం జరుగుతుందని ,ఒక సారి కానీ అంతకు మించి కానీ అవసరాలకు అనుగుణంగా రెండు మిషన్లను అనుసంధాన ప్రక్రియ జరుగుతుందని తెలియజేసారు,2025 లో మొదటగా PSLV రాకెట్ ద్వారా NVS 02 ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని,అలాగే GSLV మార్క్ 3 ప్రయోగాలు కూడా ఉంటాయని కూడా తెలిపారు , చైర్మన్ తో పాటు గ్రూప్ మేనేజర్ గోపికృష్ణ కూడా ఉన్నారు.

chengalamma ISRO

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.