हिन्दी | Epaper

కాంతార నుండి స్పెషల్ వీడియో..భలేగా ఉందే

Sudheer
కాంతార నుండి స్పెషల్ వీడియో..భలేగా ఉందే

కాంతారా 2022లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రిషబ్ శెట్టి, కిషోర్‌కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలై, తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది. రిషభ్ శెట్టి నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది.

ఇప్పుడు ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హీరో రిషభ్‌ శెట్టినే దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్ వీడియో రిలీజైంది. ఇక ‘కాంతార’ తొలి పార్ట్​లో చూసిన కథకు ముందు ఏం జరిగింది? అనేది ఈ కాంతార చాప్టర్ 1లో చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూళ్లు పూర్తైంది. రీసెంట్​గా మూడో షెడ్యూల్​ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్​లో హీరో రిషభ్ శెట్టి పాల్గొంటున్నారు. నాన్ స్టాప్​గా 60 రోజులపాటు ఈ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్​లోని కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించనున్నట్లు సమాచారం.

కాంతార తొలి భాగాన్ని కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు. కథంతా అటవీ ప్రాంతం బ్యాక్​ డ్రాప్​లో తీయడం వల్ల పెద్దగా ఖర్చు అవ్వలేదు. కానీ, ఈ ప్రీక్వెల్ మాత్రం భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. దీనికి దాదాపు రూ. 125 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ 4వ సెంచరీలోదని, రిషభ్ శెట్టి కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని ఇన్​సైడ్ టాక్. మూవీలో వీఎఫ్​ఎక్స్ డిజైన్స్ ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారట. అందుకనే బడ్జెట్ రేంజ్ పెరిగినట్లు తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

యష్ టాక్సిక్ టీజర్ విడుదల
1:52

యష్ టాక్సిక్ టీజర్ విడుదల

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

నిర్మాతల పరిస్థితిపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

నిర్మాతల పరిస్థితిపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ లో అనుపమ

సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ లో అనుపమ

📢 For Advertisement Booking: 98481 12870