हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Yemi Maya Premalona : అదరగొడుతున్న ‘ ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్స్

Sudheer
Yemi Maya Premalona : అదరగొడుతున్న ‘ ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్స్

అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘ఏమి మాయ ప్రేమలోన’ (Yemi Maya Premalona) మ్యూజిక్ ఆల్బమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ హిట్‌గా దూసుకెళ్తోంది. అనిల్ ఇనుమడుగు హీరోగా వేణి రావ్ హీరోయిన్‌గా నటించిన ఈ ఆల్బమ్ దసరా కానుకగా విడుదలై భారీ వ్యూస్‌ను రాబడుతోంది. ఈ ఆల్బమ్ ప్రత్యేకత ఏంటంటే..లీడ్ రోల్‌లో నటించిన అనిల్ ఇనుమడుగు స్వయంగా లిరిక్స్ రాయడంతో పాటు దర్శకత్వం వహించారు. మార్క్ ప్రశాంత్ మ్యూజిక్ అందించగా.. దిన్కర్ కలవుల మరియు దివ్య ఐశ్వర్య స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకుల హృదయాలను తాకుతోంది.

Latest News: Bigg Boss: కన్నడ బిగ్ బాస్ హౌస్ క్లోజ్.. కారణమిదే?

కథాంశ పరంగా చూస్తే.. ఇది ఒక సున్నితమైన ప్రేమకథ. కేరళలో టూరిస్టు గైడ్‌గా పనిచేసే ఓ అనాథ కుర్రాడి జీవితం చుట్టూ ఈ ఆల్బమ్ తిరుగుతుంది. ఒక రోజు మేఘాలతో నిండిన ఆకాశం మధ్యలో మెరుపులా అతని జీవితంలోకి ప్రవేశించిన అమ్మాయి, ఆ తర్వాత ప్రేమలో మాయ కలిపిన భావోద్వేగ ప్రయాణం .ఇదే ఈ సాంగ్‌కు ప్రాణం. ప్రేమ, ఒంటరితనం, ఆశ అనే మూడు భావాలను సున్నితంగా మేళవిస్తూ అనిల్ ఇనుమడుగు చూపించిన దర్శకత్వ దృష్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సాంగ్ చిన్నదైనా, భావప్రధంగా ఉండటమే దీని విజయ రహస్యం అని సినీప్రేమికులు అంటున్నారు.

టెక్నికల్ పరంగా కూడా ‘ఏమి మాయ ప్రేమలోన’ ఎంతో రిచ్‌గా తీర్చిదిద్దబడింది. సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ కెమెరా వర్క్ ఈ ఆల్బమ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కేరళలోని ప్రకృతి సౌందర్యాలను అద్భుతంగా ఫ్రేమ్ చేశాడు. ప్రతి షాట్‌ కూడా సినిమాటిక్‌గా, కవితాత్మకంగా కనిపిస్తోంది. లీడ్ జంట అనిల్ ఇనుమడుగు వేణి రావ్ కెమిస్ట్రీ సహజంగా, హృద్యంగా అనిపిస్తోంది. మొత్తం పది నిమిషాల నిడివి ఉన్న ఈ ఆల్బమ్‌లో ఎక్కడా బోర్ అనిపించకుండా ప్రతి క్షణం భావోద్వేగంతో నిండి ఉంది. యువ నిర్మాతలు అజయ్, విష్ణ* ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించగా, నాణ్యతపరంగా అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మరొక మంచి ఆల్బమ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతూ, ప్రేమికుల హృదయాల్లో కొత్త మాయ సృష్టిస్తోంది.

Produced by : AKI Creative Works
Producers : Ajay Kumar, Vishnu Padarti
Casting : Anil Inamadugu, Veni Rao, Shiva Anchi, Abel Roy, Prashanth Surya
Manager : Shiva Anchi
Co-Director : Kantlam Ananthula
Asst DOP : Prashanth Surya
Aerial Cinematographer : Vishnu Vardhan
Assistant Director : Alif Abdulla
Publicity Designer : Pavan Kumar B
Title Designer : Koteshwar Reddy
Crew : Shiva Anchi, Alif Abdulla, Lovely Ganesh, George Philip, Muddu Suneel, Unni Krishnan, Pradeep
Violin : Balaji Garu (Chennai)
Mix & Master : Mark Prasanth (Music Avenue)

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

📢 For Advertisement Booking: 98481 12870