📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Anasuya : నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ అనసూయ ఆవేదన

Author Icon By Sudheer
Updated: July 30, 2025 • 9:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya) తాజాగా సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ విషయంలో పలువురు నెటిజన్లు తరచూ విమర్శలు చేస్తుంటారు. “ఇద్దరు పిల్లల తల్లిగా ఇలా షార్ట్ దుస్తులు ధరించడం ఏమిటి?” అంటూ అనసూయపై ట్రోలింగ్ కొనసాగుతోంది. అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓపెన్ లెటర్ షేర్ చేస్తూ తన మనసులోని బాధను బయటపెట్టింది. తల్లి అయిపోయిన తర్వాత ఒక మహిళ తన స్వేచ్ఛను త్యాగం చేయాలా? అనే ప్రశ్నతో ఆమె ఓపెన్‌గా స్పందించారు.

“నా జీవనశైలి నాది, నన్ను నేను నిర్ణయించుకుంటాను”

అనసూయ తన లెటర్‌లో, ఎవరి జీవితశైలినైనా విమర్శించడం తగదని స్పష్టం చేశారు. తాను ఒక భార్య, తల్లి అయినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే దుస్తులు ధరిస్తానని, అందులో తప్పేమీ లేదని పేర్కొన్నారు. ‘‘నన్ను విమర్శిస్తున్నవారు కొందరు మహిళలే కావడం విచారకరం. వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా, వారికి నేను ఎవరో తెలియదు. అయినా సరే, నా జీవనశైలి పై తీర్పు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు. బోల్డ్ గా కనిపించడం అంటే అగౌరవంగా ప్రవర్తించడం కాదు అని స్పష్టం చేస్తూ, తన కుటుంబం తనను అర్థం చేసుకుంటుందని, ప్రేమిస్తుందని తెలిపింది.

ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి – అనసూయ విజ్ఞప్తి

తాను ఎవరినీ తన మార్గాన్ని అనుసరించమని చెప్పడం లేదని, అదే విధంగా ఇతరుల జీవనశైలిని గౌరవించాలని కోరుతున్నట్లు అనసూయ తెలిపారు. ప్రతి ఒక్కరికీ తమ జీవితం తమదే అని ఆమె అభిప్రాయపడుతూ, సమాజంలో ఉన్న విభిన్నతలను విమర్శలు లేకుండా అంగీకరించగలిగితేనే మనమంతా కలసి ముందుకు పోగలమని చెప్పారు. ‘‘నేను ప్రేమతో, ధైర్యంగా, స్వేచ్ఛతో బ్రతుకుతాను. అదే సమయంలో ఇతరుల్ని గౌరవించడం కూడా మరిచిపోను’’ అంటూ తన బలమైన స్టేట్‌మెంట్‌తో ఆమె తన పోస్టును ముగించారు. ఈ పోస్ట్‌పై అనేక మంది అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Read Also : Gopichand Badminton Academy : ఏపీలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ

Anasuya Anasuya dress Anasuya Letter Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.