📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Jana Nayagan censor issue : విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

Author Icon By Sai Kiran
Updated: January 9, 2026 • 6:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jana Nayagan censor issue : కోలీవుడ్ స్టార్ హీరో Vijay అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన తాజా చిత్రం Jana Nayagan కు సెన్సార్ క్లియరెన్స్ విషయంలో ఊహించని ఆటంకం ఏర్పడింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సెన్సార్ బోర్డుకు అనుకూలంగా Madras High Court సింగిల్ బెంచ్ ఇటీవల ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర బృందం, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Read Also: Ankush Bharadwaj: షూటింగ్ కోచ్ పై లైంగిక వేధింపుల కేసు?

అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్, సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

డివిజన్ బెంచ్ తీసుకున్న ఈ నిర్ణయంతో (Jana Nayagan censor issue) జన నాయగన్ సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. జనవరి 21 వరకు సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు లేవని సమాచారం. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu censor certificate stay Google News in Telugu Jana Nayagan censor issue Jana Nayagan release update Kollywood breaking news Latest News in Telugu Madras High Court censor case Tamil movie release delay Telugu News Vijay fans shock Vijay film court stay Vijay latest film controversy Vijay movie news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.