📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Vijay Devarakonda : పవన్ కళ్యాణ్ ను కలిసిన విజయ్ దేవరకొండ

Author Icon By Sudheer
Updated: July 30, 2025 • 10:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈయన గతంలో జెర్సీ అనే బ్లాక్‌బస్టర్ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకు జాతీయ పురస్కారం కూడా వచ్చింది. కింగ్‌డమ్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. నటుడు సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్‌

ఇది కేవలం స్పై యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపు ఈ మూవీ (kingdom) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర హీరో, హీరోయిన్ తో పాటు నిర్మాత నాగవంశీ లు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన బ్లేసింగ్స్ తీసుకున్నారు. ఈ విషయాన్నీ విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

పవన్ కళ్యాణ్ ను కలవడం ఎంతో సంతోషం

దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ సినిమా సెట్లో పవన్ కల్యాణ్‌(Pawan )ను విజయ్ దేవరకొండ, నటి భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ కలిసి కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ చిత్రం విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ‘హరిహర వీరమల్లు’ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన పవన్.. ప్రస్తుతం ‘ఓజీ’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల కోసం శరవేగంగా పని చేస్తున్నారు.

Read Also : Telangana Govt : ఫీల్డ్ అసిస్టెంట్లకు (FA) తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Google News in Telugu kingdom Pawan Kalyan vijay devarakonda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.