📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Vijay Devarakonda : డెంగ్యూ తో హాస్పటల్లో చేరిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..?

Author Icon By Sudheer
Updated: July 17, 2025 • 9:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) డెంగ్యూతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వెల్లడి అవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు గానీ, మేనేజ్‌మెంట్ గానీ అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, జూలై 20న డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు.

కింగ్‌డమ్ రిలీజ్‌కు సిద్ధం

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom) జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందించగా, ఇందులో భార్యశ్రీ బోర్సే మరియు సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సీతార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూనర్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మొదట మార్చి 30న విడుదల కావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

డాన్ 3లో విలన్ గా విజయ్?

విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో తన స్థానం బలపరచుకునే ప్రయత్నంలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, రణవీర్ సింగ్ నటిస్తున్న ‘డాన్ 3’ చిత్రంలో విలన్ పాత్రలో విజయ్ కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేయనుండగా, ముందుగా ఆ పాత్ర కోసం ఎంపికైన విక్రాంత్ మాసే స్థానంలో విజయ్ దేవరకొండను తీసుకున్నట్లు కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు, కింగ్‌డమ్ హిందీ వెర్షన్‌ను నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also : Hari Hara Veeramalu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖ‌రారు

Google News in Telugu vijay devarakonda vijay devarakonda dengue fever vijay devarakonda hospitalized

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.