📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Re -Release : థియేటర్స్ లలో మరోసారి ‘వర్షం’

Author Icon By Sudheer
Updated: April 29, 2025 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్లాసిక్ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వర్షం’ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాను మే 23న 4K వెర్షన్‌లో తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. 2004లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రభాస్‌కు స్టార్ డమ్ వచ్చింది. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం అని చెప్పొచ్చు.

ప్రభాస్-త్రిషల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌

ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్-త్రిషల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. గోపీచంద్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించాడు. ఆయన పోషించిన అగ్రెసివ్ విలన్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. సినిమా మొత్తం ప్రేమ, కుటుంబ విలువలు, వినోదం మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Read Also : Actress: కాస్టింగ్ కౌచ్‌పై రీతూ చౌద‌రి సంచ‌ల‌న కామెంట్స్

దేవి శ్రీ సాంగ్స్ సూపర్ హిట్

ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ ఆల్బమ్‌ అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ మూవీ లోని సాంగ్స్ ఇప్పటికీ అభిమానుల హృదయాలను తాకుతూనే ఉంటాయి. ఇప్పుడు 4K లో ఈ సినిమాను మళ్లీ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#PrabhasVarsham may 23 varsham varsham re release

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.